ఏఐ పవర్డ్ డిజిటల్ లో అమితాబ్ రూపం..! 15 d ago
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వినియోగదారులకు రోజురోజుకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఏఐని అందిపుచ్చుకోగా.. తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. ఏఐ ద్వారా బ్యాంక్ సేవలు, ఉత్పత్తులకు సంబంధించి నేరుగా సమాచారం పొందవచ్చు. ఇది బాలీవుడ్ అగ్రనటుడు అమితాబచ్చన్ రూపంలో అవతార్ క్రియేట్ చేసింది.